అప్పటివరకు వలిమై వాయిదా పడనట్లేనా?

January 5, 2022

అప్పటివరకు వలిమై వాయిదా పడనట్లేనా?

Ajith Valimai: అజిత్‌ హీరోగా చేసిన లేటెస్ట్‌ ఫిల్మ్‌ ‘వలిమై’ తెలుగు,తమిళం, హిందీ భాషల్లో ఈ నెల 13న విడుదల కానున్నట్లు ఈ చిత్రం నిర్మాత బోనీకపూర్‌ తెలిపారు. అయితే ఉదయం రిలీజ్‌ డేట్‌ చెప్పారో లేదో సాయం త్రానికి వలిమై వాయిదా అంటూ సోషల్‌మీడియాలో ప్రచారం సాగింది. ఎందుకంటే… తమిళనాడు ప్రభుత్వం థియేటర్స్‌ను క్లోజ్‌ చేయాలని అనుకుంటుందన్న వార్తలు వచ్చాయి. కానీ నిజం ఏంటంటే.. .తమిళనాడులో థియేటర్స్‌ను క్లోజ్‌ చేయాలనే ప్రతిపాదన ప్రభుత్వం ముందుకు వచ్చిన మాట వాస్తమే నట. కానీ ఈ విషయంపై ఈ నెల 9న నిర్ణయం తీసుకోకున్నారు. అప్పుడే వలిమై, విశాల్‌ సామాన్యుడు చిత్రాలు రిలీజ్‌కు వస్తాయో! రావో తెలుస్తుంది. అప్పటి వరకు ‘వలిమై’ వాయిదా పడనట్లే మరి..

Also Read: ఎక్స్‌క్లూజివ్‌: రాధేశ్యామ్‌ వాయిదా..చిన్న సినిమాలకు నిజమైన పండగ

ట్రెండింగ్ వార్తలు