‘వలిమై’ వాయిదా

January 6, 2022

‘వలిమై’ వాయిదా

‘ఆర్‌ఆర్‌ఆర్‌’, ‘రాధేశ్యామ్‌’ చిత్రాల తర్వాత మరో భారీ బడ్జెట్‌ సినిమా అయిన ‘వలిమై’ విడుదల వాయిదా పడింది. అజిత్‌ హీరోగా హెచ్‌ వినోద్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను ఈ నెల 13న ప్రపంచవ్యాప్తంగావిడుదల చేయాలనుకున్నారు. ఇందుకు సంబంధించిన ప్రమోషన్స్‌ను కూడా షురూ చేశారు. అయితే వలిమైచిత్రం వాయిదా పడింది. దీంతో అజిత్‌ ఫ్యాన్స్‌ నిరుత్సాహపడుతున్నారు. ఇక కోవిడ్‌ పరిస్థితులు కాస్త మెరుగుపడిన తర్వాత వలిమై సినిమాను తిరిగి విడుదల చేస్తామని చిత్రంయూనిట్‌ చెప్పారు. కానీ భారీ సినిమాలుఇలా వరుసగా వాయిదా పడుతుండటం ఇండియన్‌ ఇండస్ట్రీని కలవరపెడుతున్న విషయంగా చెప్పుకోవచ్చు.

Readmoreపేరు మారిస్తే ఫేటు మారుతుందా?

ట్రెండింగ్ వార్తలు