Vijay Beast: ‘బీస్ట్’ డే1 కలెక్షన్స్ .!

April 15, 2022

Vijay Beast: ‘బీస్ట్’ డే1 కలెక్షన్స్ .!

‘జిల్లా’ ‘తుపాకి’ ‘అదిరింది’ ‘సర్కార్’ ‘విజిల్’ ‘మాస్టర్’ వంటి చిత్రాలతో తెలుగులో మంచి క్రేజ్ ను సంపాదించుకున్నాడు తమిళ స్టార్ హీరో విజయ్.ఆయన నుండీ వచ్చిన లేటెస్ట్ మూవీ ‘బీస్ట్’. ఏప్రిల్ 13న విడుదలైన ఈ మూవీలో పూజ హెగ్డే హీరోయిన్ గా నటించగా యోగిబాబు, సెల్వ రాఘవన్ వంటి వారు కీలక పాత్రలు పోషించారు.’డాక్టర్’ వంటి హిట్ చిత్రాన్ని అందించిన నెల్సన్ దర్శకత్వం వహించిన ఈ మూవీని ‘సన్ పిక్చర్స్’ బ్యానర్ పై కళానిధిమారన్ నిర్మించారు. మొదటి రోజు ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ వచ్చింది. అయినప్పటికీ సూపర్ ఓపెనింగ్స్ ను రాబట్టింది ఈ మూవీ. ఒకసారి బీస్ట్ డే1 కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం రండి :

నైజాం  :  1.92 కోట్లు సీడెడ్  :  0.79 కోట్లు ఉత్తరాంధ్ర : 0.61 కోట్లు ఈస్ట్ : 0.30 కోట్లు వెస్ట్ : 0.24 కోట్లు కృష్ణా : 0.33 కోట్లు గుంటూరు : 0.35 కోట్లు నెల్లూరు : 0.20 కోట్లు ——————————————————– ఏపి + తెలంగాణ : 4.74 కోట్లు(షేర్)

‘బీస్ట్’ మూవీ తెలుగు ప్రీ రిలీజ్ ను గమనిస్తే : నైజాం  :  3.3 కోట్లు సీడెడ్  :  2 కోట్లు ఉత్తరాంధ్ర : 1.8 కోట్లు ఈస్ట్ : 0.75 కోట్లు వెస్ట్ : 0.70 కోట్లు కృష్ణా : 0.80 కోట్లు గుంటూరు : 0.88 కోట్లు నెల్లూరు : 0.45 కోట్లు ——————————————————–ఏపి + తెలంగాణ : 10.68 కోట్లు

అదండీ… ‘బీస్ట్’ చిత్రం తెలుగులో హిట్ అనిపించుకోవడానికి రూ.10.68 కోట్ల షేర్ ను రాబట్టాలి. మొదటి రోజు ఈ చిత్రం రూ.4.74 కోట్ల షేర్ ను రాబట్టింది. ఇవి సూపర్ ఓపెనింగ్స్ అనే చెప్పాలి.మొదటి రోజు 40 శాతం పైనే రికవరీ సాధించినట్టే. బ్రేక్ ఈవెన్ కు మరో రూ.5.94 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.

ట్రెండింగ్ వార్తలు