ఎరుపెక్కిన జాన్వీ కపూర్.. ఒళ్లంతా పూసుకున్న దేవర బ్యూటీ

December 28, 2023

ఎరుపెక్కిన జాన్వీ కపూర్.. ఒళ్లంతా పూసుకున్న దేవర బ్యూటీ

అందాల తార దివంగత నటి శ్రీదేవి వారసురాలిగా ఇండస్ట్రీలోకి నటి జాన్వీ కపూర్(Jahnvi Kapoor) ధడక్ సినిమా ద్వారా అడుగుపెట్టిన సంగతి మనకు తెలిసిందే. ఈమె ఇప్పటివరకు కేవలం బాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రమే నటించారు. మొదటిసారి ఎన్టీఆర్ హీరోగా కొరటాల దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వస్తున్నటువంటి దేవర సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు ఈ సినిమా ద్వారా ఈమె సౌత్ ప్రేక్షకులకు పరిచయం కాబోతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులను జరుపుకుంటున్న సంగతి తెలిసిందే.

ఇక కెరియర్ విషయాన్ని పక్కన పెట్టి ఈమె వ్యక్తిగత విషయానికి వస్తే జాన్వీ కపూర్ తరచూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తన గ్లామరస్ ఫోటోలను అభిమానులతో పంచుకుంటారు. పొట్టి పొట్టి దుస్తులను ధరిస్తూ భారీ స్థాయిలో గ్లామర్ షో చేస్తూ రచ్చ చేస్తుంటారు అయితే తాజాగా ఈమె సోషల్ మీడియా వేదికగా షేర్ చేసినటువంటి ఒక ఫోటో అభిమానులకు కంటిపై కునుకు లేకుండా చేస్తుంది.

జాన్వీ కపూర్(Jahnvi Kapoor) ఎరుపు రంగు స్కిన్ టైట్ డ్రెస్ ధరించి మత్తు కళ్ళతో ఉన్నటువంటి ఒక ఫోటోని షేర్ చేశారు. ఈ డ్రెస్ లో ఈమెను కనుక చూస్తే డ్రెస్ వేసుకుందా లేకపోతే ఒంటికి రంగు పూసుకుందా అన్న సందేహాలు కూడా రాక మానదు. ఈ విధంగా జాన్వి కపూర్ సోషల్ మీడియాలో షేర్ చేసినటువంటి ఈ ఫోటో నెట్టింట వైరల్ అవుతుంది. ఈ ఫోటో చూసిన అభిమానులు వామ్మో ఎరుపు రంగు డ్రెస్సులో చాలా డేంజర్ గా జాన్వీ లుక్ ఉందంటూ నేటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు

Read Moreకలెక్షన్లపై వెనక్కి తగ్గిన హోంభలే… సలార్ వసూళ్లపై అనుమానాలు?

ట్రెండింగ్ వార్తలు