పాయల్ రాజ్

October 21, 2023

పాయల్ రాజ్

పాయల్ రాజ్ పుత్ 1990 డిసెంబరరు 5న న్యూఢిల్లీలో జన్మించింది. తల్లిదండ్రులు విమల్ కుమార్ రాజ్ పుత్, నిర్మల్ రాజ్ పుత్. పాయల్ రాజ్‌పుత్ తన తల్లిదండ్రులతో కలిసి ముంబైలో నివసిస్తుంది. చిన్ననాటి నుండి నటన పై ఎక్కువ ఆశక్తి ఉండటంతో గ్రాడ్యుయేషన్ పూర్తి సినీ పరిశ్రమలో ప్రవేశించింది.

See More: Glam Pix: Simran Gupta

ట్రెండింగ్ వార్తలు