ఆ ఒక్క ఫోటోతో విజయ్ దేవరకొండతో రిలేషన్ బయటపెట్టిన రష్మిక.. ఇంకేం ప్రూఫ్స్ కావాలి?

March 11, 2024

ఆ ఒక్క ఫోటోతో విజయ్ దేవరకొండతో రిలేషన్ బయటపెట్టిన రష్మిక.. ఇంకేం ప్రూఫ్స్ కావాలి?

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరో హీరోయిన్లుగా కొనసాగుతూ ఉన్నటువంటి వారిలో రష్మిక విజయ్ దేవరకొండ ఒకరు వీరిద్దరూ కలిసి రెండు సినిమాలలో నటించారు. ఈ సినిమాల సమయంలోనే వీరిద్దరూ ప్రేమలో పడ్డారని ఇప్పటికి వీరి రిలేషన్ చాలా రహస్యంగా మెయింటైన్ చేస్తూ వస్తున్నారని పెద్ద ఎత్తున వీరి రిలేషన్ గురించి సోషల్ మీడియాలో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.

ఇలా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని చెప్పకనే చెబుతూ వచ్చారు. ఇక వీరిద్దరి రిలేషన్ గురించి సోషల్ మీడియాలో కూడా ఎన్నో రకాల వార్తలు వైరల్ అవుతున్న విషయం మనకు తెలిసిందే వీరిద్దరూ పెద్ద ఎత్తున వెకేషన్ లకి వెళ్లడం అక్కడ సేమ్ లొకేషన్ లో ఫోటోలు దిగే విడివిడిగా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అడ్డంగా దొరికిపోతున్నారు.

ఇలా వీరిద్దరి ఫోటోలను సోషల్ మీడియాలో కనుక వైరల్ చేస్తే ఆ విషయంపై రష్మిక అసలు ఖండించదు అంతేకాకుండా తామిద్దరం మంచి స్నేహితులమని దయచేసి వ్యక్తిగతంగా ఎవరు టార్గెట్ చేయొద్దు అంటూ చెప్పుకు వచ్చారే కానీ మేము ప్రేమలో లేమనే విషయాన్ని ఎప్పుడూ కూడా ఖండించలేదు. ఇలా ఎన్నోసార్లు వీరిద్దరూ ఒకే చోట ఉన్నటువంటి ఫోటోలను విడివిడిగా షేర్ చేసి దొరికిపోయారు.

అయితే తాజాగా రష్మిక మరోసారి వీరిద్దరు రిలేషన్ లో ఉన్నారని తెలియజేస్తూ సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన పోస్ట్ వైరల్ గా మారింది. ఈమె ఉమెన్స్ డే సందర్భంగా రష్మిక ఓ గొడుగు కింద ఉన్నటువంటి ఫోటోని షేర్ చేశారు. అయితే ఈ ఫోటోలలో ఈమె పింక్ కలర్ క్యాప్ ధరించి ఉన్నారు. ఇలా ఈ ఫోటో వైరల్ గా మారడంతో వెంటనే అభిమానులు విజయ్ దేవరకొండ కూడా సేమ్ క్యాప్ ధరించి ఉన్నటువంటి ఫోటోని వెతికి తీసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. రష్మిక ఇలా ఈ ఫోటోని షేర్ చేస్తూ మేమిద్దరం రిలేషన్ లో ఉన్నామని ఇంతకన్నా ఇంకా ఎలా చెప్పాలి ఇంతకంటే మరేం ప్రూఫ్స్ కావాలి అనే విధంగా ఫోటోలను షేర్ చేస్తూ ఉంటారని పలువురు ఈమె షేర్ చేసే ఫోటోలపై కామెంట్లు చేస్తున్నారు.

Read More : హీరోయిన్ త్రిషకు ఊహించని గిఫ్ట్ ఇచ్చి సర్ప్రైజ్ చేసిన చిరు.. సంతోషంలో నటి?

ట్రెండింగ్ వార్తలు