ఇండస్ట్రీలో కరోనా కలకలం…రెండు రోజుల్లోనే ఆరుగురికి పాజిటివ్‌

January 7, 2022

ఇండస్ట్రీలో కరోనా కలకలం…రెండు రోజుల్లోనే ఆరుగురికి  పాజిటివ్‌
Omicron: టాలీవుడ్‌లో కరోనా ప్రకంపనలు సృష్టిస్తోంది. సినీ సెలబ్రీటీలు వరుసగా కరోనా బారిన పడుతున్నారు. గడిచిన రెండు రోజుల్లోనే ఐదుగురు కరోన బారిన పడటం అందర్నీ కలవర పెడుతోంది. ఇప్పటివరకు ఎవరెవరు కరోనాతో బాధపడుతూ హోం ఐసోలేషన్‌లో ఉన్నారో చూద్దాం.

Mahesh_Babu

 

మహేశ్‌బాబు

   

తమన్‌

 

 లక్ష్మీమంచు

 

మీనా

   

 నితిన్‌ భార్య శాలిని

వీరితో తమిళం యాక్టర్‌ మంచు మనోజ్‌, నిర్మాత లగడపాటి శ్రీధర్‌, అరుణ్‌ విజయ్, బాలీవుడ్‌లో జాన్‌ అబ్రహాం దంపతులు ప్రస్తుతం కరోనాతో ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లోనే ఉన్నారు.

Read More: థర్డ్‌ వేవ్‌ …లైగర్‌ షూటింగ్‌ క్యాన్సిల్‌

ట్రెండింగ్ వార్తలు