స్విమ్ సూట్ లో కనిపించి షాక్ ఇచ్చిన నమ్రత… వైరల్ అవుతున్న ఫోటోలు!

May 4, 2024

స్విమ్ సూట్ లో కనిపించి షాక్ ఇచ్చిన నమ్రత… వైరల్ అవుతున్న ఫోటోలు!

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్నటువంటి నటుడు మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన హీరోగా ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటిస్తూ ఎంత మంచి సక్సెస్ అందుకున్నారు. ఇక మహేష్ బాబు బాలీవుడ్ నటి నమ్రత శిరోద్కర్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇక పెళ్లి తర్వాత అమృత సినిమాలకు పూర్తిగా దూరంగా ఉన్నారని చెప్పాలి ఇంకా ఏమీ తెలుగులో కూడా చాలా తక్కువ సినిమాలలో నటించారు.

పెళ్లికి ముందే మహేష్ బాబు చెప్పినటువంటి కండిషన్ ఫాలో అవుతూ ఈమె సినిమాలకు దూరంగా ఉంటున్నారని తెలుస్తుంది. మహేష్ బాబుతో నటించే అవకాశం వచ్చినప్పటికీ కూడా నమ్రత మాత్రం ఇచ్చిన మాటకే కట్టుబడి సినిమాలకు పూర్తిగా దూరంగా ఉంటున్నారు. ఇక సినిమాలకు దూరంగా ఉన్నటువంటి ఈమె వ్యాపార రంగంలో మాత్రం దూసుకుపోతున్నారు.

మహేష్ బాబు పేరిట ఫౌండేషన్ నిర్మించడం అలాగే సినిమా హాల్లో రెస్టారెంట్లను ప్రారంభించారు అయితే వీటన్నింటిని కూడా నమ్రత చూసుకుంటూ ఉన్నారు. ఇక నమ్రత ఎక్కడ కూడా ఎప్పుడు గ్లామర్ షో చేస్తూ కనిపించలేదు కానీ తాజాగా ఈమె స్క్రీన్ సూట్ వేసుకొని ఉన్నటువంటి ఫోటోలు మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఈ ఫోటోలు ఇప్పటివి కాదని 1993వ సంవత్సరంలో ఏమేమి మిస్ ఇండియా పోటీలలో పాల్గొన్నవని తెలుస్తుంది.

ఇలా నమ్రత మిస్ ఇండియా పోటీలలో పాల్గొన్నటువంటి ఈ ఫోటోలో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవడంతో అప్పట్లో నమ్రత ఇంత అందంగా ఉండేవారా అయితే ఆనందం ఇప్పటికీ ఏమాత్రం చెరిగిపోలేదు అంటూ కామెంట్లో చేస్తున్నారు. ఇక మహేష్ బాబు సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం ఈయన రాజమౌళి సినిమా పనులలో బిజీగా ఉన్నారు ప్రస్తుతం మీ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ పనులు జరగనున్నాయి.

Read More: త్రిష మెచ్చిన హీరో హీరోయిన్లు వీళ్లేనా… 25 ఏళ్లలో ఆమె సంపాదన ఎంతో తెలుసా?

ట్రెండింగ్ వార్తలు