నయనతార విగ్నేష్ ను పెళ్లి చేసుకోవడం వెనుక అసలు ప్లాన్ ఇదేనా.. వామ్మో?

March 8, 2024

నయనతార విగ్నేష్ ను పెళ్లి చేసుకోవడం వెనుక అసలు ప్లాన్ ఇదేనా.. వామ్మో?

సౌత్ సినీ ఇండస్ట్రీలో హీరోయిన్గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నయనతార ఒకరు.ఈమె గత రెండు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఇలా ఇప్పటికి వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి నయనతార కేవలం సౌత్ సినిమాలు మాత్రమే కాదు బాలీవుడ్ ఇండస్ట్రీలోకి కూడా అడుగు పెట్టారు. ఇటీవల షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన జవాన్ సినిమా ద్వారా ఈమె బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు.

ఇలా బాలీవుడ్ హీరోయిన్గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి నయనతార ప్రస్తుతం మరికొన్ని సినిమాలలో కూడా నటించే ఆలోచనలో ఉన్నారు. మొత్తానికి కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె వ్యక్తిగత జీవితంలో కూడా చాలా సంతోషంగా గడుపుతున్నారు. నయనతార గత రెండు సంవత్సరాల క్రితం డైరెక్టర్ విగ్నేష్ శివన్ ను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.

ఇలా ఏడు సంవత్సరాల పాటు రిలేషన్ లో ఉన్నటువంటి వీరిద్దరు గత రెండు సంవత్సరాల క్రితం పెళ్లి చేసుకొని పెళ్లి అయినటువంటి కొద్ది నెలలకే సరోగసి ద్వారా ఇద్దరు కవల మగ పిల్లలకు జన్మనిచ్చారు. ఈ విధంగా ఈమె తన భర్త పిల్లలతో ఎంత సంతోషంగా ఉన్నారో అయితే చాలామందికి నయనతార విగ్నేష్ దాంపత్య జీవితంలో ఎన్నో సందేహాలు వ్యక్తం అవుతున్నాయి నయనతార ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ కానీ తన భర్త విగ్నేష్ పెద్దగా స్టార్ డైరెక్టర్ అనిపించుకోలేకపోయారు. ఇలా తన రేంజ్ కాకపోయినా నయనతార ఎందుకు తనని పెళ్లి చేసుకున్నారన్న సందేహాలు వ్యక్తం అవుతుంటాయి.

ఈ విధంగా నయనతార తన రేంజ్ కాకపోయిన విగ్నేష్ ను పెళ్లి చేసుకోవడానికి కారణం లేకపోలేదని తెలుస్తోంది. నయనతార తనతో పెళ్లి కంటే ముందుగా పలువురుతో ప్రేమ ప్రయాణాలు చేసిన సంగతి మనకు తెలిసిందే. వారితో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయి పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు అయితే కొన్ని కారణాల వల్ల బ్రేకప్ చెప్పుకున్నారు అయితే విగ్నేష్ పెద్దగా ఎదురు మాట్లాడే వ్యక్తి కాదు అంతేకాకుండా తనకన్నా పెద్ద స్టార్ కాకపోవడంతో ఈ విషయాల గురించి తనని ప్రశ్నించరన్న ఉద్దేశంతోనే నయనతార విగ్నేష్ ను పెళ్లి చేసుకున్నారని తాజాగా ఈ వార్త వైరల్ గా మారడంతో అభిమానులు షాక్ అవుతున్నారు.

Read More: హీరోయిన్ కాజల్ నడుము పై చేయి వేసిన అభిమాని..షాక్ లో కాజల్!

ట్రెండింగ్ వార్తలు