ఇట్సే ప్రైవేట్ పార్టీ.. బ్లాక్ కోడ్‌లో నమ్రత, రామ్ చరణ్

December 28, 2023

ఇట్సే ప్రైవేట్ పార్టీ.. బ్లాక్ కోడ్‌లో నమ్రత, రామ్ చరణ్

సినీ సెలబ్రిటీలు ఏదైనా పార్టీ జరిగితే పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని సందడి చేస్తూ ఉంటారు. ఇక ఈ మధ్యకాలంలో సెలబ్రిటీలో పెద్ద ఎత్తున ఫెస్టివల్ సెలబ్రేషన్స్ లో అందరూ ఒక చోట చేరి సందడి చేస్తున్నారు. దీపావళి పండుగను పురస్కరించుకొని రామ్ చరణ్(Ram Charan) పార్టీ ఇవ్వగా అక్కడ సెలబ్రెటీలందరూ హాజరయ్యారు. ఇక ఇటీవల క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని అల్లుఅర్జున్ సెలబ్రెటీ పార్టీ నిర్వహించారు. దీంతో మరోసారి సెలబ్రిటీలు అందరూ కూడా ఈ పార్టీలో తలుక్కుమన్నారు.

ఇకపోతే తాజాగా మరోసారి రాంచరణ్ ఉపాసన మహేష్ బాబు(Mahesh Babu) భార్య నమ్రత(Namratha) అందరూ కూడా ఒకే చోట చేరి సందడి చేశారని తెలుస్తుంది. అయితే ఇది ప్రైవేట్ పార్టీ అంటూ నమ్రత ఈ పార్టీకి సంబంధించినటువంటి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇందులో భాగంగా వీరు ఒక బర్త్ డే పార్టీ కోసం వెళ్లారని తెలుస్తోంది. ఈ పార్టీలో భాగంగా అందరూ కూడా బ్లాక్ డ్రెస్ లో సందడి చూశారు.

ఇక ఈ బర్తడే పార్టీలో భాగంగా రామ్ చరణ్ ఉపాసన దంపతులతో పాటు నమ్రత స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. వీరంతా తమ స్నేహితులతో కలిసి దిగినటువంటి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ మధ్యకాలంలో నమ్రత మెగా ఫ్యామిలీతో కలిసి పలు పార్టీలకు హాజరవుతూ సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల కాలంలో ఉపాసన నమ్రత మధ్య మంచి బాండింగ్ ఏర్పడిందని చెప్పాలి. ఇక వీరిద్దరు కూడా బిజినెస్ అకౌంట్లో ఎంతో మంచి సక్సెస్ అందుకున్న విషయం తెలిసిందే

 
View this post on Instagram
 

A post shared by Namrata Shirodkar (@namratashirodkar)

Read Moreఈ పద్దతి సరైంది కాదు..ఆలోచించండి..యాంకర్ రష్మీ ఆగ్రహం

ట్రెండింగ్ వార్తలు