బాత్రూంలో కిరాక్ ఫోటోలకు ఫోజులిచ్చిన సమంత.. ఫోటోలు వైరల్!

March 5, 2024

బాత్రూంలో కిరాక్ ఫోటోలకు ఫోజులిచ్చిన సమంత.. ఫోటోలు వైరల్!

సమంత ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్న సంగతి మనకు తెలిసిందే. ఈమె వరస సినిమాలకు కమిట్ అవుతూ కెరియర్ పరంగా ఎంతో బిజీ అవుతున్నటువంటి తరుణంలో సమంత మయోసైటిసిస్ అని వ్యాధి బారిన పడ్డారు దీంతో ఈమె సినిమాలకు ఏకంగా విరామం ప్రకటించి వివిధ దేశాలకు వెళ్తూ ఈ వ్యాధి నుంచి బయటపడటం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.

ఇలా ఇండస్ట్రీకి విరామం ఇచ్చినటువంటి సమంతా కొద్ది రోజులు హైదరాబాదులో ఉంటూనే మరి కొద్దిరోజులు వివిధ దేశాలలో పర్యటిస్తూ ఉన్నారు. ఇలా సినిమాలకు దూరంగా ఉన్నటువంటి ఈమె తన బిజినెస్ లను నిర్వహిస్తూ ఉన్నారు. అదేవిధంగా హెల్త్ పాడ్ కాస్ట్ లను కూడా సోషల్ మీడియా వేదికగా విడుదల చేస్తూ ఉన్నారు. ఇలా సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకునే సమంత తాజాగా తన క్యూట్ గ్లామరస్ ఫోటోలను అభిమానులతో పంచుకున్నారు.

ఇటీవల కాలంలో సమంత కాస్త యాక్టివ్ గా కనిపిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఎప్పటికప్పుడు తన గ్లామరస్ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. అయితే తాజాగా ఈమె బాత్రూంలో సెల్ఫీలకు ఫోజులిస్తూ దిగినటువంటి ఫోటోలు వైరల్ అవుతున్నాయి. వైట్ కలర్ షర్ట్ బ్లూ కలర్ జీన్స్ వేసుకొని ఈమె ఫోటోలకు ఫోజులు ఇచ్చారు.

ఈ విధంగా బాత్రూంలో కిరాక్ ఫోటోలకు సమంత ఫోజులిస్తూ ఫోటోలు దిగారు. ఈ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇవి కాస్త వైరల్ అవుతున్నాయి. ఇకపోతే అనారోగ్య సమస్యల నుంచి కోలుకున్నటువంటి సమంత త్వరలోనే తిరిగి ఇండస్ట్రీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది. ఇకపోతే ఈమె ఇండస్ట్రీలో కేవలం నటిగా మాత్రమే కాకుండా ఇకపై నిర్మాతగా కూడా కొనసాగబోతున్నారని తెలుస్తోంది.

Read More: వేలకోట్ల ఆస్తి ఉన్న నాగార్జున ఇంట్లో ఆ ఒక్కటి లేదు.. ఇంతకన్నా దరిద్రం మరొకటి ఉండదుగా?

ట్రెండింగ్ వార్తలు