సమంత ఒంటరిగా ఉన్న రాత్రి ఆ పని చేయనిదే నిద్రపోదా?

March 16, 2024

సమంత ఒంటరిగా ఉన్న రాత్రి ఆ పని చేయనిదే నిద్రపోదా?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం ఇండస్ట్రీకి విరామం ప్రకటించారు. తాను అనారోగ్య సమస్యలకు గురి కావడంతో ఈమె ఆ సమస్యల నుంచి బయటపడేలా చికిత్స తీసుకోవడం కోసం ఇండస్ట్రీకి కొద్ది సమయం పాటు విరామం ప్రకటించారు. ఇలా ఈమె చివరిగా ఖుషి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు ఈ సినిమా తర్వాత ఇండస్ట్రీకి పూర్తిగా విరామం ప్రకటించేశారు. మయోసైటిసిస్ వ్యాధి కోసం వివిధ దేశాలకు వెళ్తూ చికిత్స తీసుకున్నటువంటి సమంత పూర్తిగా ఈ వ్యాధి నుంచి బయట పడ్డారని తెలుస్తోంది.

ఈ విధంగా సమంత క్రమక్రమంగా కోలుకోవడంతో తిరిగి ఇండస్ట్రీలోకి రావడానికి ఎంతో బిజీ అవుతున్నారు. ఎప్పటిలాగే తన ఫిట్నెస్ పై దృష్టి పెడుతూ తన ఆరోగ్యం పై కూడా దృష్టి పెడుతూ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఇలా ఒంటరిగా తన కెరియర్ లో ముందుకు దూసుకుపోతున్నటువంటి సమంతకు సంబంధించి ఒక వార్త వైరల్ గా మారింది. సమంత నాగచైతన్యకు విడాకులు ఇచ్చిన మాయోసైటీస్ వ్యాధి బారిన పడిన ఈమె మాత్రం ప్రతిరోజు రాత్రి ఒక చిన్న పని చేయనిదే నిద్రపోదట.

ప్రతిరోజు రాత్రి పెద్ద ఎత్తున జిమ్ లో వర్కౌట్స్ చేసిన అనంతరమే ఈమె పడుకుంటుందని ఫిట్నెస్ విషయంలో సమంత ఏ మాత్రం నిర్లక్ష్యం చేయదని తెలుస్తోంది. ఇక ఈమె జిమ్ లో వర్కౌట్స్ చేస్తూ భారీగా చెమటలు చిందిస్తూ ఉంటారు అందుకు సంబంధించినటువంటి ఫోటోలు వీడియోలను కూడా ఈమె సోషల్ లో మీడియా వేదికగా షేర్ చేస్తూ అభిమానులను సందడి చేస్తుంటారు.

ఈ క్రమంలోనే సమంత ప్రతిరోజు రాత్రి తప్పకుండా వర్కౌట్స్ చేసిన అనంతరమే పడుకుంటారట ఇక ఈ విషయం తెలిసే చాలామంది వర్క్ ఔట్స్ పైన బాడీ ఫిట్నెస్ పైన సమంతకు ఇంత పిచ్చి ఏంటి అంటూ కామెంట్లో చేస్తున్నారు. ఇక సమంత చివరిగా ఖుషి సినిమాలో నటించారు. ఈ సినిమా తర్వాత ఈమె ఎలాంటి సినిమాలకు కమిట్ అవలేదు అయితే బాలీవుడ్ ఇండస్ట్రీలో సిటాడెల్ అనే వెబ్ సిరీస్ లో నటించారు. ఈ సిరీస్ ఇంకా విడుదలకు నోచుకోలేదు.

Read More: నేను రాజకీయాలలోకి రావడం ఆ డైరెక్టర్ కి ఇష్టం లేదు.. పవన్ కామెంట్స్ వైరల్?

ట్రెండింగ్ వార్తలు