వేలకోట్ల ఆస్తి ఉన్న నాగార్జున ఇంట్లో ఆ ఒక్కటి లేదు.. ఇంతకన్నా దరిద్రం మరొకటి ఉండదుగా?

March 5, 2024

వేలకోట్ల ఆస్తి ఉన్న నాగార్జున ఇంట్లో ఆ ఒక్కటి లేదు.. ఇంతకన్నా దరిద్రం మరొకటి ఉండదుగా?

తెలుగు సినీ ఇండస్ట్రీలో రిచ్ హీరోగా నాగార్జున మొదటి స్థానంలో ఉన్న సంగతి మనకు తెలిసిందే. ఈయన ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్నారు అయితే నాగార్జునకు భారీ స్థాయిలో తన తండ్రి నుంచి ఆస్తులు వచ్చాయనే సంగతి మనకు తెలిసిందే. హైదరాబాదులో కన్వెన్షన్ సెంటర్లతో పాటు అన్నపూర్ణ స్టూడియో కూడా నాగార్జున సొంతం అదే విధంగా పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కొనసాగుతూ భారీగా నాగార్జున సంపాదిస్తున్నారు.

ఈయన ఒకవైపు సినిమాలతో పాటు మరోవైపు బుల్లితెర కార్యక్రమాలు అలాగే పలు కమర్షియల్ యాడ్స్ చేస్తూ నాగార్జున భారీగానే సంపాదిస్తున్నారు. ఇలా అన్ని విధాలుగా సంపాదన రావడంతో ఈయన టాలీవుడ్ ఇండస్ట్రీలోనే రిచెస్ట్ హీరోలలో నెంబర్ వన్ పొజిషన్లో ఉన్నారు. ఇలా ఆస్తుల విషయంలో నెంబర్ వన్ హీరోగా కొనసాగుతున్నటువంటి నాగార్జున ఇంట్లో ఒక్కటే లోటు ఉందని తెలుస్తుంది. ఆ లోటు ముందు ఎన్ని వేల కోట్ల ఆస్తులు ఉన్నా కూడా వేస్తే అంటూ పలువురు నాగార్జున గురించి ఈ వార్తను వైరల్ చేస్తున్నారు.

నాగార్జున ఎంతో ధనవంతుడు అయినప్పటికీ ఈయన పిల్లల జీవితాలు మాత్రం ఇప్పటికి సెటిల్ కాకపోవడంతో నాగార్జున తరచూ ఈ విషయం గురించి బాధపడుతూ ఉన్నారని తెలుస్తుంది.తన పెద్ద కుమారుడు నాగచైతన్య సమంతను పెళ్లి చేసుకుని సినిమాలలో కొనసాగుతూ ఉండడంతో తన లైఫ్ సెటిల్ అయిందని భావించినటువంటి నాగార్జునకు చేదు అనుభవాలను మిగిలింది. తన కుమారుడు పెళ్లి అయినటువంటి రెండు సంవత్సరాలకి విడాకులు తీసుకుని విడిపోవడంతో నాగచైతన్య ఇప్పటికే ఒంటరిగానే ఉన్నారు.

ఇక మరో కుమారుడు అఖిల్ కూడా నిశ్చితార్థం బ్రేకప్ చెప్పుకున్నారు. ఇక ఈయన సినిమాలలో కొనసాగుతున్నారు కానీ ఇప్పటివరకు సరైన సక్సెస్ మాత్రం పడలేదు ఇలా తన ఇద్దరు కొడుకులు జీవితాలు సక్సెస్ బాటలో వెళ్లకపోవడమే కాకుండా వ్యక్తిగత జీవితంలో కూడా సంతోషంగా లేకపోవడంతో నాగార్జున కొడుకుల గురించి బాగా దిగాలు చెందుతున్నారని ఎన్ని కోట్ల ఆస్తి ఉన్న ఆయన ఇంట్లో సంతోషం లేకపోవడం అనేది జీర్ణించుకోలేని విషయం అని చెప్పాలి.

Read More: ఫ్యాన్స్ కి విందు ఏర్పాటుచేసిన నటుడు సూర్య.. కారణం తెలిస్తే హాట్సాఫ్ అనాల్సిందే!

ట్రెండింగ్ వార్తలు