April 3, 2024
అనసూయ పరిచయం అవసరం లేని పేరు బుల్లితెరపై యాంకర్ గా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలను సంపాదించుకున్నటువంటి అనసూయ వెండితెరపై కూడా వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఇలా బుల్లితెర యాంకర్ గా భారీ స్థాయిలో అభిమానులను సొంతం చేసుకున్నటువంటి ఈమెకు అనంతరం వెండితెరపై క్రమక్రమంగా అవకాశాలు వెండితెరపై కూడా వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఇలా బుల్లితెర యాంకర్ గా భారీ స్థాయిలో అభిమానులను సొంతం చేసుకున్నటువంటి ఈమెకు అనంతరం వెండితెరపై క్రమక్రమంగా అవకాశాలు రావడం మొదలయ్యాయి.
ఇలా వరుస సినిమా అవకాశాలు రావడంతో బుల్లితెరకు దూరమయ్యారు. ప్రస్తుతం బుల్లితెర కార్యక్రమాలకు దూరంగా ఉన్నటువంటి అనసూయ ఎన్నో విభిన్నమైన కథ చిత్రాలను ఎంపిక చేసుకుంటూ విభిన్న పాత్రల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఇకపోతే ఇటీవల రజాకర్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు ఇలా కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉండే అనసూయ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటారు.
సోషల్ మీడియా వేదికగా ఈమె తరచూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు అయితే కొన్ని సందర్భాలలో అనసూయ సోషల్ మీడియా ట్రోల్స్ కి గురవుతూ ఉంటారు. ఇలా గత ఏడాది మొత్తం ఈమె పెద్ద ఎత్తున వివాదాలలో చిక్కుకున్నారు. ముఖ్యంగా విజయ్ దేవరకొండ గురించి ఈమె కామెంట్లు చేయడంతో విజయ్ ఫ్యాన్స్ తనని ఆంటీ అంటూ భారీ స్థాయిలో ట్రోల్స్ చేశారు.
ఇలా తన పట్ల ట్రోల్స్ ఎదురైనా తను ఏమాత్రం తగ్గేదే లేదన్నట్టు తనకు నచ్చిన విషయాలన్నింటిని కూడా అభిమానులతో పంచుకుంటూ ఉంటున్నారు అయితే ఇటీవల కాలంలో వివాదాలకు కాస్త దూరమైనటువంటి ఈమె ఎంతో సంతోషంగా జీవిస్తూ ఉన్నారు. అయితే ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా కనిపించే అనసూయ తాజాగా కొన్ని క్యూట్ గ్లామర్స్ ఫోటోలను అభిమానులతో పంచుకున్నారు.
మినీ డ్రెస్ వేసుకొని అందాలన్నింటిని ఆరబోస్తూ కిరాక్ ఫోటోలకు ఫోజులు ఇచ్చినటువంటి అనసూయ ఆ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ఇక ఈ ఫోటోలను షేర్ చేసినటువంటి ఈమె నేను మహిళని , భయం లేదు, సెక్సీగా ఉంటాను, అజేయురాలిని, సృజనాత్మకత కలిగిన మహిళని, మీకు ఏమైనా నేర్పించగలను.. నేను మిమ్మల్ని ప్రేమించగలను అంటూ అనసూయ చేసిన ఈ పోస్టు వైరల్ అవుతుంది.
Read More: హ్యాపీ బర్త్ డే మోడల్ అయాన్.. వైరల్ అవుతున్న ఫన్నీ వీడియోస్?