సీరియస్ గా ఎఫైర్ నడుపుతున్న అనసూయ.. ఎవరితోనో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

April 23, 2024

సీరియస్ గా ఎఫైర్ నడుపుతున్న అనసూయ.. ఎవరితోనో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

యాంకర్ అనసూయ పరిచయం అవసరం లేని పేరు. యాంకర్ గా తన కెరియర్ ప్రారంభించినటువంటి అనసూయ ప్రస్తుతం వెండితెర నటిగా సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీ అయ్యారు. ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలలో నటించే అవకాశాలను అందుకున్నటువంటి ఈమె బుల్లితెర కార్యక్రమాలకు దూరంగా ఉంటూ కెరియర్ పరంగా ఎంతో మంచి సక్సెస్ అందుకొని దూసుకుపోతున్నారు.

అనసూయ ఎన్నో విభిన్నమైనటువంటి సినిమాలలో విభిన్న పాత్రలలో నటిస్తున్నారు. ఈమె ఇటీవల రజాకర్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చే ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఇక త్వరలోనే పుష్ప 2 సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఇలా కెరియర్ పట్ల బిజీ ఉన్నటువంటి ఈమె సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ నిత్యం తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు.

ఈ క్రమంలోనే అనసూయ తాజాగా సోషల్ మీడియా వేదికగా తాను సీరియస్ గా ఎఫైర్ నడుపుతున్న విషయాన్ని వెల్లడించారు. ఈమె మరో వ్యక్తితో ఎఫైర్ నడుపుతున్నారు అంటే మనం పొరపాటు పడినట్లే. అనసూయ సీరియస్ ఎఫైర్ నడుపుతున్నది ఎవరితోనో కాదు మామిడికాయలతో అంటూ ఈమె సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు. సమ్మర్ కావడంతో ఎక్కడ చూసినా మామిడికాయలు కనిపిస్తూనే ఉన్నాయి ఈ క్రమంలోనే అనసూయ కూడా తన ఇంటి ఆవరణంలో ఉన్నటువంటి మామిడి చెట్టుకు ఉన్నటువంటి మామిడికాయలను కోశారు.

తన ఇద్దరి కొడుకులతో కలిసి అనసూయ తన ఇంటి ఆవరణంలో ఉన్నటువంటి మామిడికాయలను కోస్తూ వాటిని సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. మామిడి కాయల వేట. ఇది ఒక సీరియస్ ఎఫైర్, అని కామెంట్ జోడించింది. మామిడి పళ్ళు అంటే తనకు చాలా ఇష్టం. వాటితో అనుబంధం అలాంటిదని ఆమె వెల్లడించారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతుంది.

Read More: రాజమౌళికి షాక్ ఇచ్చిన సన్ రైజర్స్ టీమ్.. మహేష్ న్యూ లుక్ ని రివీల్ చేసేసారుగా?

ట్రెండింగ్ వార్తలు