ప్రభాస్ కి ఆ సబ్జెక్ట్ అంటే అంత భయమా.. ఎప్పుడు ఫెయిల్ అయ్యేవారు?

April 3, 2024

ప్రభాస్ కి ఆ సబ్జెక్ట్ అంటే అంత భయమా.. ఎప్పుడు ఫెయిల్ అయ్యేవారు?

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతూ అనంతరం పాన్ ఇండియా హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటుడు ప్రభాస్ ఒకరు. ఈయన కృష్ణంరాజు వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అనంతరం హీరోగా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస సినిమాలలో నటిస్తూ ఉన్నటువంటి ప్రభాస్ బాహుబలి సినిమా ద్వారా పాన్ ఇండియా స్టార్ హీరోగా మారిపోయారు.

ఇలా ఈ సినిమా తర్వాత ప్రభాస్ సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా స్థాయిలోనే ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ఇక ఇటీవల సలార్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈయన త్వరలోనే కల్కి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారని తెలుస్తుంది. ఇదిలా ఉండగా తాజాగా ప్రభాస్ కి సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ప్రభాస్ కి అసలు సినిమాలంటే కూడా ఇష్టం లేదని ఆయన బిజినెస్ వైపు వెళ్లాలని అనుకున్నారట కానీ తన పెదనాన్న ప్రోద్బలంతో ఈయన హీరోగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు అయితే చదువు విషయానికి వస్తే ప్రభాస్ కి చదువు కూడా పెద్దగా వచ్చేది కాదట ముఖ్యంగా ఒక సబ్జెక్టు చూస్తే ప్రభాస్ విపరీతంగా భయపడిపోయే వారట ఈయనకు మాథ్స్ అంటే ఏమాత్రం నచ్చదని మ్యాథ్స్ ఎలా చేసినా కూడా తనకు బుర్రకు ఎక్కేవి కాదని ఈయన తెలిపారు.

ఈ విధంగా ప్రభాస్ మ్యాథ్స్ తరచూ ఫెయిల్ కావడంతో తన తల్లితండ్రులు ప్రభాస్ కోసం ప్రత్యేకంగా ఒక మ్యాచ్ టీచర్ తో ట్యూషన్ కూడా పెట్టించారట. అయినప్పటికీ ఏ విధమైనటువంటి ప్రయోజనం లేకపోవడంతో తరచూ ఫెయిల్ అయ్యే వారిని అందుకే ప్రభాస్ ఎక్కువగా ఉన్నత చదువులు చదువుకోవడం ఇష్టం లేక బిజినెస్ వైపు వెళ్లాలని చూడగా తన పెదనాన్న కోరిక మేరకు ఇండస్ట్రీలోకి కృష్ణంరాజు వారసుడిగా ఎంట్రీ ఇచ్చి నేడు ఇండియాలోనే బిగ్గెస్ట్ స్టార్ గా పేరు ప్రఖ్యాతలను సంపాదించుకున్నారు.

Read More: ఎన్టీఆర్ శరీర బరువుపై ఆ కమెడియన్ అలా మాట్లాడారా.. తండ్రిలా ఉన్నావ్ అంటూ?

ట్రెండింగ్ వార్తలు