ఇలాంటి బూతు షో అవసరమా నిహారిక.. నిహారిక పై మండిపడుతున్న మెగా ఫాన్స్?

April 6, 2024

ఇలాంటి బూతు షో అవసరమా నిహారిక.. నిహారిక పై మండిపడుతున్న మెగా ఫాన్స్?

మెగా డాటర్ నిహారిక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె మెగా బ్రదర్ నాగబాబు కుమార్తెగా అందరికీ సుపరిచితమే అయితే మెగా కుటుంబం నుంచి ఎంతోమంది హీరోలు ఇండస్ట్రీలోకి వచ్చారు కానీ హీరోయిన్స్ గా మాత్రమే ఎవరూ రాలేదు. అయితే నిహారిక మాత్రం హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు అయితే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టడమే కాకుండా వ్యక్తిగతంగా కూడా మెగా ఇంటి పరువు ప్రతిష్టలను తీస్తున్నారనే చెప్పాలి.

హీరోయిన్ గా అడుగుపెట్టినటువంటి ఈమె పట్ల ఎన్నో ట్రోల్స్ వచ్చాయి అయితే వాటిని లెక్కచేయకుండా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు అంతేకాకుండా పెళ్లి చేసుకొని భర్తకు విడాకులు ఇచ్చి ఒంటరిగా ఉంటున్నారు. దీంతో మెగా కుటుంబ పరువు ప్రతిష్టలు తీస్తున్నారు అంటూ వీరిపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే విడాకులు తర్వాత నిహారిక కెరియర్ పరంగా బిజీగా మారిపోయారు..

ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు నిర్మాతగా కూడా ఈమె కొనసాగుతున్న సంగతి మనకు తెలిసిందే అయితే నిహారిక ఆహాలో ప్రసారం అవుతున్నటువంటి చెఫ్ మంత్ర కుకింగ్ షో కార్యక్రమానికి యాంకర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ షో కుకింగ్ షో అయినప్పటికీ పెద్ద ఎత్తున ఇది ఒక బూతు షో అని చెప్పాలి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చిన వారందరిని నిహారిక డాష్ ప్రశ్నలు బూతు ప్రశ్నలు అడుగుతూ ఉంటారు.

ఇలా ఈమె బూతు ప్రశ్నలు అడుగుతూ ఉండడంతో ఈ షో ఎవరికీ ఏమాత్రం నచ్చలేదని చెప్పాలి. చివరికి మెగా ఫాన్స్ సైతం ఈమె చేస్తున్నటువంటి ఈ షో పై మండిపడుతూ ఉంటారు. ఇలాంటి బూతు షో మీరు చేయడం అవసరమా ఇలాంటి వాటి వల్లే మెగా కుటుంబ పరువు ప్రతిష్టలను దిగజారుస్తున్నారు అంటూ అభిమానులు నిహారిక చేస్తున్నటువంటి పనుల పట్ల మండిపడుతున్నారు.

Read More: జిమ్ లో తెగ కష్టపడుతున్న మెగా కోడలు.. మామూలుగా వర్కౌట్స్ చేయలేదుగా?

ట్రెండింగ్ వార్తలు